ములుగు జిల్లాలో అర్ధరాత్రి ఆగంతకుల హల్చల్

 *బ్రేకింగ్ న్యూస్*


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి తాడ్వాయి మండలంలోని:



వనా దేవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు మేడారం వెళ్లిన:


భక్తుల తిరు ప్రయాణంలో దాదాపు రాత్రి11:00 ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు భక్తులను బెదిరించి:


 స్త్రీలపై దురుసుగా ప్రవర్తించి చిన్నపిల్లలను బెదిరించి భక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది: 


ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచని స్థితిలో భక్తులలో ఒకరు చాకచక్యంగా కుటుంబ సభ్యులలో ఒకరైన: 


చతిస్గడ్ సర్పంచ్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించగా తక్షణమే CG సర్పంచ్ ములుగు జిల్లా IAS IPS లకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు:


వెంటనే జిల్లా  IAS  IPS ఆదేశాల మేరకు తాడ్వాయి Si అర్ధరాత్రి సమయంలో ప్రాణాలను సైతం లేక చేయకుండా రెడ్ జూన్ గిరిజన ప్రాంతమైన మేడారం సంఘటన స్థలానికి చేరుకున్నారు:


పోలీస్  వాహనాల రాకను గమనించిన దుండగులు భక్తులను వీడి పరారవుతుండగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మరికొందరు పరార్ లో అయినట్టు సమాచారం:

 

 రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల శ్రేయస్సు కోసం స్పందించిన IAS IPS అధికారులకు భక్తులు మరియు ఇరు జిల్లాల ప్రజలు  కృతజ్ఞతలు తెలియజేశారు:

Comments