కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్‌ ఇదే.

కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్‌ ఇదే..

హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ఈ క్రమంలోనే నేడు తొలి విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.


55 మంది అభ్యర్థులను తొలి లిస్ట్‌లో భాగంగా ప్రకటించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌ ఆదివారం ఉదయం జాబితాను విడుదల చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే..

1. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి

2. మధిర : భట్టివిక్రమార్క

3. హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

4. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

5. మంథని : శ్రీధర్‌బాబు

6. సంగారెడ్డి : జగ్గారెడ్డి

7. భద్రాచలం : పొదెం వీరయ్య

8. ములుగు : సీతక్క

9. జగిత్యాల : జీవన్‌రెడ్డి

10. ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు

11. పాలేరు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

12. నాగార్జున సాగర్‌ : జయవీర్‌

13. కోదాడ : పద్మావతీరెడ్డి

14. నకిరేకల్‌ : వేముల వీరేశం

15. భువనగిరి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

16. వరంగల్‌ ఈస్ట్‌ : కొండా సురేఖ

17. భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ

18. వర్థన్నపేట : కేఆర్‌ నాగరాజు

19. పాలకుర్తి : ఝాన్సీరెడ్డి

20. నర్సంపేట : దొంతి మాధవరెడ్డి

21. మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌రావు

22. కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు

23. జనగామ ; కొమ్మురు ప్రతాపరెడ్డి

24. చెన్నూరు: నల్లాల ఓదెలు

25. ముథోల్‌ : డాక్టర్‌ కిరణ్‌కుమార్‌

26. సిర్పూర్‌ : రావి శ్రీనివాస్‌

27. నిర్మల్‌ : కూచాడి శ్రీహరిరావు

28. బెల్లంపల్లి : గడ్డం వినోద్‌కుమార్‌

29. వేములవాడ : ఆది శ్రీనివాస్‌

30. కోరుట్ల : జువ్వాడి నర్సింగరావు

31. సిరిసిల్ల : కేకే మహేందర్‌రెడ్డి

32. మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ

33. పెద్దపల్లి : విజయ రమణారావు

34. కామారెడ్డి : షబ్బీర్‌ అలీ

35. బాల్కొండ : సునీల్‌ రెడ్డి

36. నిజామాబాద్‌ అర్బన్‌: మహేష్ గౌడ్

37. బోధన్‌ : సుదర్శన్‌రెడ్డి

38. ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావు

39. బాన్సువాడ : సుభా్‌షరెడ్డి

40. ధర్మపురి : అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

41. జహీరాబాద్‌ : ఎ.చంద్రశేఖర్‌

42. అందోల్‌ : దామోదర రాజనర్సింహ

43. మెదక్‌ : మైనంపల్లి రోహిత్‌రావు

44. గజ్వేల్‌ : నర్సారెడ్డి

45. తాండూరు : మనోహర్ రెడ్డి

46. పరిగి : రామ్మోహన్‌రెడ్డి

47. వికారాబాద్‌ : గడ్డం ప్రసాద్‌కుమార్‌

48. శేరి లింగంపల్లి: ఎం.రఘునాథ యాదవ్‌

49. మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు

50. ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి

51. నాంపల్లి : ఫిరోజ్‌ఖాన్‌

52. షాద్‌నగర్‌ : వీరవల్లి శంకర్‌

53. కొల్లాపూర్‌ : జూపల్లి కృష్ణారావు

54. అచ్చంపేట : వంశీకృష్ణ

55. అలంపూర్‌ : సంపత్‌కుమార్‌

56. కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి

57. నాగర్‌ కర్నూల్‌ : కూచకుళ్ల రాజే్‌షరెడ్డి

58. నారాయణపేట : ఎర్ర శేఖర్‌

59. మహబూబ్‌నగర్‌ : యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

60. గద్వాల్‌ : సరితా తిరుపతయ్య

61. జడ్చర్ల : అనిరుధ్‌రెడ్డి

62. ఆలేరు : బీర్ల ఐలయ్య.

Comments