త్వరలో హోమ్ గార్డ్ నియామకాలు

 బిగ్ బ్రేకింగ్

త్వరలో హోమ్ గార్డ్  నియామకాలు

హోంగార్డుల నియామకాలు చేపట్టండి: రేవంత్

TS: హోంగార్డుల నియామకాలను చేపట్టాలని CM రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. వారి ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలన్నారు.


 హైదరాబాద్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డుల సేవలు వాడుకోవాలని ఆయన సూచించారు.

 రాష్ట్రావిర్భావం నుంచి జరిగిన పోలీస్, వైద్యారోగ్య శాఖలో నియామకాలపై CM సమీక్ష నిర్వహించారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లు, అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలన్నారు.

Comments