జూలురుపాడు నూతన ఎస్సైగా జీవన్ రాజ్

 జూలురుపాడు నూతన ఎస్సైగా జీవన్ రాజ్ కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన మండల కాంగ్రెస్ నాయకులు.

సి కె న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్ హాథిరాం నాయక్



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పోలీస్ సర్కిల్ ఆఫీస్ నందు ఎస్సైగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై జీవన్ రాజ్ ని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్.

ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఏ బ్లాక్ అద్యక్షులు నున్నా కృష్ణయ్య, టిపిసిసి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, మండల నాయకులు కొలిపాక వెంకటేశ్వర్లు, కోర్ర రవిచందర్, బాసి నాయక్, అరిగల నరసింహారావు మరియు తదితరులు పాల్గొన్నారు.

Comments