CK న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి

CK న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి 


సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గంబాదావత్ హాతిరాం నాయక్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నూతన సంవత్సర సి కె న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకురి మధుసూదన్ రావు, 


ధరావత్ రాంబాబు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్ , వేల్పుల నరసింహారావు పోతురాజు నాగరాజు లేళ్ల గోపాల్ రెడ్డి, ధర్మరాజుల వెంకటనారాయణ , మిరియాల కిరణ్ కుమార్, అజ్మీర రాంబాబు , రాములు, అప్పారావు సీనియర్,

 పాత్రికేయులు మిత్రులు(చంద్రశేఖర్ ,మోదుగు ప్రభాకర్ కృష్ణ ప్రసాద్  షేక్ సిద్దిక్  మోదుగ ఆదామ్ గోపి రత్న గతదితరులు పాల్గొన్నారు అనంతరం జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి మరియు జూలూరుపాడు సొసైటీ చైర్మన్ సి కె న్యూస్ ప్రతినిధికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు

Comments