సారపాక సంత సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం...

సారపాక సంత  సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం....

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మే 22,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సంత ప సమీపంలో కల్వర్టును ఢీ కొట్టిన లారీ....

ఓ ట్రాక్టర్ కు డాష్ ఇచ్చి అదుపుతప్పి కలవట్లను ఢీ కొట్టిన లారీ...

తీవ్ర గాయాల పాలైన డ్రైవర్

స్థానికులు 108కి సమాచారం అందించి డ్రైవర్ను ఆస్పత్రికి తరలింపు...

తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.



Comments