తిరంగా యాత్రలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలి

 తిరంగా యాత్రలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలి


.


 

 బిజెపి పార్టీ జిల్లా నాయకులు కందుల తానేష్ గౌడ్ .



 సి కె  న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధులు బాలరాజు మే 20.


 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ.



 మీడియాతో. మాట్లాడుతూ.

 పహాల్గం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర లో పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేసింది ఆ దేశం పోషిస్తున్న ఉగ్రవాదములను క్షణాలలో నాశనం చేశాయి భారత సైన్యం దాడికి పాకిస్తాన్ తోకముడిచింది, మే 20న మంగళవారం రోజున భువనగిరిలో జరిగే తిరంగా యాత్రలో కులమత జాతి పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని, ప్రపంచ దేశంలో భారతదేశం బలం ఏమిటో చూపాలని  మీడియా ద్వారా కోరుతూ మాట్లాడినారు.

Comments