ఇండియన్ ఆయిల్ బంకులో కల్తీ పెట్రోల్ .......
(సి కే న్యూస్)
పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకు లక్ష్మీనరసింహ ఫిల్లింగ్ స్టేషన్ లో ఈరోజు ఉదయం నాజర్ అనే వినియోగదారుడు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పోయించుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కొద్దిసేపటికే బైక్ పెట్రోల్ ట్యాంక్ నుండి మంటలు రావడం చూసి ఆశ్చర్యపోయాడు.
వెంటనే లక్ష్మీనరసింహ ఫిలింగ్ స్టేషన్ యాజమాని దగ్గరికి పోయి అడగగా విజయోగదారినిపై దురుసుగా మాట్లాడడం జరిగింది. ఒకవేళ మనిషికి ఏమైనా అయి ఉంటే ఎవరి భాధ్యత అని, తర్వాత పెట్రోల్ బంకులో ఉచిత సేవలు లేవని అడగగా నన్ను దురుసుగా మాట్లాడాలని బాధితుడు చెప్పుకొచ్చాడు.
నాకు జరిగిన పరిస్థితి ఇంకా ఎవరికి జరగకూడదు అని బాధ్యితుడు చెప్పాడు. వెంటనే పెట్రోల్ బంక్ యాజమాన్యంపై వనపర్తి జిల్లా డిఎస్ఓ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు....
Comments
Post a Comment