భార్య ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...

భార్య ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...

యుడితో కామకలాపాలు ఆడుతున్న భార్య భాగోతాన్ని భర్త రట్టు చేశాడు. ఇద్దరూ ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వివరాల్లో వెళితే.. కాకినాడ లో రొయ్యలు, చెరువులు చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళల్లో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మణ్ అనే వ్యక్తి రొయ్యలు, చెరువుల నిర్వహణతో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి వేళల్లో వారి చెరువుల దగ్గరకు వెళ్లి అక్కడే పడుకునే అలవాటు ఉంది. ఇకపోతే, అతని భార్య నాగమణి గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసింది. 

ఆ సమయంలో అదే కాలేజీలో చదువుతున్న మణికంఠ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది ఇలా ఉండగా.. ఎప్పటిలాగానే సోమవారం రాత్రి కూడా లక్ష్మణ్ చెరువుల వద్దకు వెళ్లాడు. అయితే, కరెంట్ లేకపోవడం వల్ల అతను అనుకోకుండా తిరిగి ఇంటికి వచ్చాడు.

 ఇక అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లగా.. తన భార్య నాగమణి మణికంఠతో కలిసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు.ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన లక్ష్మణ్.. అందులో నుంచి తేరుకొని వెంటనే ఇంటి తలుపులను బయట నుంచి లాక్ చేసాడు.



 ఆ తర్వాత పోలీసులు, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నాగమణి, మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments